ఉన్నంతలో సొంతింటిని కలిగి ఉండడం అనేది చాలామందికి ఒక జీవిత ఆశయం. ఎన్నో సంవత్సరాలపాటు వివిధ మార్గాల్లో సంపాదించింది అంతా సొంత ఇంటిపై పెట్టుబడిగా పెట్టుకుంటారు . అయితే ఆ ఇంటిని సురక్షితంగా కాపాడుకోవడం అనేది చాల ముఖ్యమైన విషయం . కానీ ఇంటి నిర్మాణ సమయంలో లేదా కొనుగోలు సమయంలో బ్యాంకు రుణానికి వెళ్ళినప్పుడు