ప్రతి విజయగాథ వెనుక కష్టం ఉంటుంది. కానీ ప్రతి పతనం వెనుక కూడా ఒక కారణం ఉంటుంది. చాలామంది విజయాన్ని ఎలా సాధించాలో నేర్చుకోవడానికి సక్సెస్ స్టోరీలు చదువుతారు. కానీ జీవితంలో నిజంగా నిలబడాలంటే ఫెయిల్యూర్ స్టోరీలను కూడా అంతే లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విజయం మనకు గమ్యాన్ని చూపిస్తుంది. వైఫల్యం మాత్రం మనం
"ఉన్నతంగా జీవించాలంటే లక్ష్యాలూ ఉన్నతంగానే పెట్టుకోవాలి. #హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నప్పుడే నందన్ రెడ్డి కి ఒక లక్ష్యం ఉండేది. ఎన్నాళ్లీ ఉద్యోగం. ఏదో ఒకరోజు సొంతంగా ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసెయ్యాలని. కానీ దాని ఫలితం ఈరోజు వేల కోట్ల రూపాయల కంపెనీ తయారౌతుందని మాత్రం అప్పుడు అస్సలు ఊహించనే లేదు. నందన్ రెడ్డి ఎవరో కాదు.