"ఉన్నతంగా జీవించాలంటే లక్ష్యాలూ ఉన్నతంగానే పెట్టుకోవాలి. #హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నప్పుడే నందన్ రెడ్డి కి ఒక లక్ష్యం ఉండేది. ఎన్నాళ్లీ ఉద్యోగం. ఏదో ఒకరోజు సొంతంగా ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసెయ్యాలని. కానీ దాని ఫలితం ఈరోజు వేల కోట్ల రూపాయల కంపెనీ తయారౌతుందని మాత్రం అప్పుడు అస్సలు ఊహించనే లేదు. నందన్ రెడ్డి ఎవరో కాదు.